(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.206. అధ్యాయః 206
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ఈశ్వరేణ పార్వతీంప్రతి స్వస్య చతుర్ముఖత్వస్య నీలకంఠతాయాః పినాకకార్ముకతాయా వృషభవాహనత్వస్య చ కారణాభిధానం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

నారద ఉవాచ।

క్షణజ్ఞా దేవదేవస్య శ్రోతుకామా ప్రియం హితం।
ఉమాదేవీ మహాదేవమపృచ్ఛత్పునరేవ తు॥ 13-206-1(89316)
భగవందేవదేవేశ సర్వదేవనమస్కృత।
చతుర్ముఖో వై భగవానభవత్కేన హేతునా॥ 13-206-2(89317)
భగవన్కేన తే వక్త్రమైంద్రమద్భుతదర్శనం।
ఉత్తరం చాపి భగవన్పశ్చిమం శుభదర్శనం।
దక్షిణం చ ముఖం రౌద్రం కేనోర్ధ్వం జటిలావృతం॥ 13-206-3(89318)
యథాదృశం మహాభాగ శ్రోతుమిచ్ఛామి కారణం।
ఏష మే సంశయో దేవ తన్మే శంసితుమర్హసి॥ 13-206-4(89319)
మహాదేవ ఉవాచ। 13-206-5x(7446)
తదహం తే ప్రవక్ష్యామి యత్త్వమిచ్ఛసి భామిని।
పురాఽసురో మహాఘోరౌ లోకోద్వేగకరౌ భృశం॥ 13-206-5(89320)
సుందోపసుందనామానావాసతుర్బలగర్వితౌ।
అశస్త్రవధ్యౌ బలినౌ పరస్పరహితైషిణౌ॥ 13-206-6(89321)
తయోరేవ వినాశాయ నిర్మితా విశ్వకర్మణా।
సర్వతః సారముద్ధృత్య తిలశో లోకపూజితా।
తిలోత్తమేతి విఖ్యాతా అప్సరాః సా బభూవ హ॥ 13-206-7(89322)
దేవకార్యం కరిష్యంతీ హాసభావసమన్వితా।
సా తపస్యంతమాగంయ రూపేణాప్రతిమా భువి॥ 13-206-8(89323)
మయా బహుమతా చేయం దేవకార్యం కరిష్యతి।
ఇతి మత్వా తదా చాహం కుర్వంతీం మాం ప్రదక్షిణం।
తథైవ తాం దిదృక్షుశ్చ చతుర్వక్త్రోఽభవం ప్రియే॥ 13-206-9(89324)
ఐంద్రం ముఖమిదం పూర్వం తపశ్చర్యాపరం సదా।
దక్షిణం మే ముఖం దివ్యం రౌద్రం సంహరతి ప్రజాః॥ 13-206-10(89325)
లోకకార్యపరం నిత్యం పశ్చిమం మే ముఖం ప్రియే।
వేదానధీతే సతతమద్భుతం చోత్తరం ముఖం।
ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ 13-206-11(89326)
ఉమోవాచ। 13-206-12x(7447)
భగవఞ్శ్రోతుమిచ్ఛామి శూలపాణే వరప్రద।
కిమర్థం నీలతా కంఠే భాతి బర్హినిభా తవ॥ 13-206-12(89327)
మహేశ్వర ఉవాత। 13-206-13x(7448)
ఏతత్తే కథయిష్యామి శృణు దేవి సమాహితా॥ 13-206-13(89328)
పురా యుగాంతరే యత్నాదమృతార్థం సురాసురైః।
బలవద్భిర్విమథితశ్చిరకాలం మహోదధిః॥ 13-206-14(89329)
రజ్జునా నాగరాజేన మథ్యమానే మహోదధౌ।
విషం తత్ర సముద్భూతం సర్వలోకవినాశనం॥ 13-206-15(89330)
తద్దృష్ట్వా విబుధాః సర్వే తదా విమనసోఽభవన్।
గ్రస్తం హి తన్మయా దేవి లోకానాం హితకారణాత్॥ 13-206-16(89331)
తత్కృతా నీలతా చాసీత్కంఠే బర్హినిభా శుభే।
తదాప్రభృతి చైవాహం నీలకంఠ ఇతి స్మృతః।
ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ 13-206-17(89332)
ఉమోవాచ। 13-206-18x(7449)
నీలకంఠ నమస్తేఽస్తు సర్వలోకసుఖావహ।
బహూనామాయుధానాం త్వం పినాకం ధర్ముమిచ్ఛసి।
కిమర్థం దేవదేవేశ తన్మే శంసితుమర్హసి॥ 13-206-18(89333)
మహేశ్వర ఉవాచ। 13-206-19x(7450)
శస్త్రాగమం తే వక్ష్యామి శృణు ధర్ంయం శుచిస్మితే।
యుగాంతరే మహాదేవి కణ్వో నామ మహామునిః॥ 13-206-19(89334)
స హి దివ్యాం తపశ్చర్యాం కర్తుమేవోపచక్రమే।
తథా తస్య తపో ఘోరం చరతః కాలపర్యయాత్।
వల్మీకం పునరుద్భూతం తస్యైవ శిరసి ప్రియే॥ 13-206-20(89335)
వేణుర్వల్మీకసంయోగాన్మూర్ధ్ని తస్య బభూవ హ।
ధరమాణశ్చ తత్సర్వం తపశ్చర్యాం తథాఽకరోత్॥ 13-206-21(89336)
తస్మై బ్రహ్మా వరం దాతుం జగామ తపసార్చితః।
దత్త్వా తస్మై వరం దేవో వేణుం దృష్ట్వా త్వచింతయత్॥ 13-206-22(89337)
లోకకార్యం సముద్దిశ్య వేణునాఽనేన భామిని।
చింతయిత్వా తమాదాయ కార్ముకార్థే న్యయోజయత్॥ 13-206-23(89338)
విష్ణోర్మమ చ సామర్థ్యం జ్ఞాత్వా లోకపితామహః।
ధనుషీ ద్వే తదా ప్రాదాద్విష్ణవే చ మమైవ చ॥ 13-206-24(89339)
పినాకం నామ మే చాపం శార్ంగం నామ హరేర్ధనుః।
తృతీయమవశేషేణ గాండీవమభవద్ధనుః॥ 13-206-25(89340)
తచ్చ సోమాయ నిర్దిశ్య బ్రహ్మా లోకం గతః పునః।
ఏతత్తే సర్వమాఖ్యాతం శస్త్రాగమమనిందితే॥ 13-206-26(89341)
ఉమోవాచ। 13-206-27x(7451)
భగవందేవదేవేశ పినాకపరమప్రియ।
వాహనేషు తథాఽన్యేషు సత్సు భూతపతే తవ॥ 13-206-27(89342)
అయం తు వృషభః కస్మాద్వాహనం స యథాఽభవత్।
ఏష మే సశయో దేవ తన్మే శంసితుమర్హసి॥ 13-206-28(89343)
మహాదేవ ఉవాచ। 13-206-29x(7452)
తదహం తే ప్రవక్ష్యామి వాహనం స యథాఽభవత్॥ 13-206-29(89344)
ఆదిసర్గే పురా గావః శ్వేతవర్ణాః శుచిస్మితే।
బలసంహననా గావో దర్పయుక్తాశ్చరంతి తాః॥ 13-206-30(89345)
అహం తు తప ఆతిష్ఠం తస్మిన్కాలే శుభాననే।
ఏకపాదశ్చోర్ధ్వబాహుర్లోకార్థం హిమవద్గిరౌ॥ 13-206-31(89346)
గావో మే పార్శ్వమాగంయ దర్పోత్సిక్తాః సమంతతః।
స్థానభ్రంశం తదా దేవి చక్రిరే బహుశస్తదా॥ 13-206-32(89347)
అపచారేణ వై తాసాం మనఃక్షోభోఽభవన్మమ।
తస్మాద్దగ్ధా యదా గావో రోషావిష్టేన చేతసా॥ 13-206-33(89348)
తస్మింస్తు వ్యసనే ఘోరే వర్తమానే పశూన్ప్రతి।
అనేన వృషభేణాహం శమితః సంప్రసాదనైః॥ 13-206-34(89349)
తదాప్రభృతి శాంతాశ్చ వర్ణభేదత్వమాగతాః।
శ్వేతోఽయం వృషభో దేవి పూర్వసంస్కారసంయుతః।
వాహనత్వే ధ్వజత్వే మే తదాప్రభృతి యోజితః॥ 13-206-35(89350)
తస్మాన్మే గోపతిత్వం చ దేవైర్గోభిశ్చ కల్పితం।
ప్రసన్నశ్చాభవం దేవి తదా గోపతితాం గతః॥ ॥ 13-206-36(89351)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షడధికద్విశతతమోఽధ్యాయః॥ 206 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.